కే యూ డిగ్రీ పరీక్షలో 17 మంది డిబార్

562చూసినవారు
కే యూ డిగ్రీ పరీక్షలో 17 మంది డిబార్
కాకతీయ యూనివర్సిటీ పరిదిలో శనివారం నిర్వహించిన కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో 17 మంది మాస్ కాపీయింగ్ చేస్తు,పట్టుపడి డీబార్ అయినట్లుకే యూ పరీక్షల నియంత్రనదికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి నరేందర్ ఒక ప్రకటనలో తెలియజేసారు. వీరంత ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్