రేపు బల్దియా సమావేశం ఏర్పాటు చేయండి

51చూసినవారు
రేపు బల్దియా సమావేశం ఏర్పాటు చేయండి
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రజలకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పించేందుకు బుధవారం బల్దియా కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాన డ్రెయినేజీలు, డీసిల్టింగ్, చెట్ల పెంపకం, అబివృద్ధి పనులతో పాటు ఇతర అంశాలను అధికారులతో కలిసి మాట్లాడనున్నట్టు తెలిపారు. అధికారులు తప్పకుండా సమావేశానికి హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్