డెయిరీ ఫారం ప్రారంభిస్తున్నారా.. ముందుగా ఇది చేయండి!

50చూసినవారు
డెయిరీ ఫారం ప్రారంభిస్తున్నారా.. ముందుగా ఇది చేయండి!
కొత్తగా డెయిరీ ఫారం ప్రారంభించాలనుకునే రైతులు ముందుగా పశుగ్రాసాన్ని సాగు చేసుకోవటం మంచిది. 2-3 నెలల ముందే పప్పుజాతి, ధాన్యపు జాతి వివిధ రకాల పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి. దీంతో మీరు డెయిరీ ఫారం ఏర్పాటు చేసే సమయానికి పశుగ్రాసం మేతకు వస్తుంది. దీంతో ఆవులు, గేదెలకు మంచి ప్రొటీన్ ఇచ్చే గడ్డిని అందజేయటంతో పాల ఉత్పత్తి పెంచుకోవచ్చు. పాడి రైతులు పశుగ్రాసాన్ని స్వయంగా సాగు చేసుకోవటం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్