చేనేత ఉత్పత్తులను ప్రారంభించిన సీఎం

61చూసినవారు
తెలంగాణ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, వరద బాధితులకు సాయంగా చేయాలని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాత్రి హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరై చేనేతలకు పలు పథకాలు అమలు చేశారు. వరంగల్ కొత్తవాడకు చెందిన చేనేత కార్మికులు సీఎం బొమ్మతో నేసిన కార్పెట్ ను సీఎంకు బహూకరించారు.