వరంగల్: రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైన గోగు జెసింత్

76చూసినవారు
వరంగల్: రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైన గోగు జెసింత్
వరంగల్ రంగశాయిపేట కు చెందిన 6వ తరగతి విద్యార్థి గోగు జెసింత్ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్రస్థాయి అండర్-14 ఖో-ఖో పోటీలకు ఎంపికయ్యాడని పాఠశాల చైర్మన్ రమేష్ రావు శుక్రవారం తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు హైదరాబాద్ లోని దోమలగూడలో జరిగే రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటాడని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్