నేడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు

56చూసినవారు
నేడు సామూహిక వరలక్ష్మి వ్రతాలు
శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించుకోవడానికి వరంగల్ ఎంజీఎం సెంటర్లోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఏర్పాట్లు చేశారు. శ్రీభద్రకాళి ఆలయం, బట్టల బజార్ లోని శ్రీవెంకటేశ్వర ఆలయం, గీతాభవన్, ఆకారపువారి గుడి, వాసవీమాత దేవాలయం, హంటర్ రోడ్డులోని శ్రీసంతోషిమాత దేవాలయం, ములుగురోడ్లోని దత్తక్షేత్రంతో పాటు పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్