బాప్టిస్ట్ చర్చ్ నూతన భవనం ప్రారంభించిన మంత్రి

78చూసినవారు
బాధితుల పక్షాన నిలబడాలనే ఏసుక్రీస్తు వాక్యాలకు కట్టుబడి ఈ దిశగా పోరాటం చేసిన తాను ప్రస్తుతం మంత్రిగా మీ ముందున్నానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా క్రిస్టియన్ కాలనీలోని సెంటెనరీ బాప్టిస్ట్ చర్చ్ నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధతో కలిసి మంత్రి సురేఖ నూతన భవనంను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్