నాయుడు బంక్ వద్ద పోలీసుల పికెటింగ్

69చూసినవారు
గత మూడు రోజులుగా వరంగల్ మామూనూర్ ఫోర్ట్ బెటాలియన్ కానిస్టేబుళ్లు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఎవరు వెళ్లకుండా ముందస్తు అరెస్టులకు పోలీసులు సిద్ధమయ్యారు. నాయుడు పెట్రేల్ బంక్ జంక్షన్ లో మామూనూర్ పోలీసులు పికెటింగ్ నిర్వహించారు. ఎవరు కూడా హైదరాబాద్ కి వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్