హన్మకొండలో నేడు ప్రజా వాణి కార్యక్రమం

1420చూసినవారు
హన్మకొండలో నేడు ప్రజా వాణి కార్యక్రమం
హన్మకొండ జిల్లాలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపా రు. ఉదయం 11 గం. లకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ తెలిపా రు. జిల్లాలో ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి పిర్యాదులను అందజేయాలని కలెక్టర్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్