నేడు కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్

64చూసినవారు
నేడు కలెక్టరేట్లో ప్రత్యేక గ్రీవెన్స్
వరంగల్ కలెక్టరేట్లో దివ్యాంగులు, వయోవృద్ధులకు శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నాలుగో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్లో నేడు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్