విజయ్‌ ‘ది గోట్‌’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది (వీడియో)

80చూసినవారు
తలపతి విజయ్‌ కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘ది గోట్‌’ తెలుగు ట్రైలర్‌ శనివారం విడుదలైంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 5న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్