"కొంతమందికి యాపిల్ తినడం వల్ల చర్మంలో దురద, దద్దుర్లు, వాపులు వస్తాయి. అలాంటి వారు యాపిల్స్ తినకూడదు. స్థూలకాయంతో బాధపడుతున్న వారు యాపిల్స్‌ను తింటే వీటిలో ఉండే కేలరీలు, చక్కెర మీ బరువును మరింత పెంచుతాయి. డయేరియాతో బాధపడేవారు కూడా యాపిల్స్ తినకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా యాపిల్స్‌ను ఎక్కువగా తినకూడదు. యాపిల్స్‌లో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది." అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.