డీ-ఆయిల్డ్ రైస్ బ్రాన్‌పై ఎగుమతి నిషేధాన్ని వచ్చే జనవరి వరకు పొడిగించిన భారత్

75చూసినవారు
డీ-ఆయిల్డ్ రైస్ బ్రాన్‌పై ఎగుమతి నిషేధాన్ని వచ్చే జనవరి వరకు పొడిగించిన భారత్
డీ-ఆయిల్డ్ రైస్ బ్రాన్‌పై ఎగుమతి నిషేధాన్ని వచ్చే ఏడాది జనవరి చివరి వరకు భారత ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్‌లో తెలిపింది. గత మార్చిలో ప్రభుత్వం ఈ నిషేధాన్ని జూలై 31 వరకు పొడిగించింది. అయితే దానిని వచ్చే జనవరి వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్