పత్తి సాగులో కలుపు నివారణ చర్యలు

55చూసినవారు
పత్తి సాగులో కలుపు నివారణ చర్యలు
పత్తిని పండించే ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. గతేడాది పత్తికి అధిక ధర పలకటంతో ఈ ఏడాది పత్తి సాగుకై రైతులు ఆసక్తి చూపుతున్నారు. వర్షాధార పంటగా దీనిని సాగు చేస్తారు. ప్రస్తుతం 20-25 రోజుల దశలో పత్తి ఉంది. ఈ సమయం అంతరకృషి చేసేందుకు అవకాశం లేనప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరాకు 400మి.లీ. క్విజలోఫాస్‌ ఇథైల్‌ 200లీ. నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్