వరంగల్ మార్కెట్ లో తేజ మిర్చి రేటు

1274చూసినవారు
వరంగల్ మార్కెట్ లో తేజ మిర్చి రేటు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం తేజ మిర్చి క్వింటాకు 19, 600 రూపాయలు జెండా పాట పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. 341 రకం 25, 000 వండర్ హాట్ 35, 000 పలికింది. అలగే పత్తి క్వింటాకు 8, 200 పలికింది. అలగే మక్కలు బిల్టీ 2, 370 రూపాయిలు రేటు పలికింది. రోజు రోజుకి ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కు రైతులు ఉదయం 6 గం. లకు సరకులను తీసుకొనివచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్