వరంగల్: ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి

58చూసినవారు
వరంగల్: ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలి
ఇందిరమ్మ ఇండ్లు సర్వే నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశించారు. ఆదివారం హన్మకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 61వ డివిజన్ లో వడ్డేపల్లి కాలనీలోని సర్వే కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లా పరిధిలోని గ్రేటర్ వరంగల్ లో 64 వేల ఇండ్ల అప్లికేషన్లు సర్వే చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 161 సర్వేయర్లను సర్వే కోసం నియమించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్