వృధాగా పోతున్న తాగు నీరు

64చూసినవారు
వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం 36 డివిజన్ పుప్పాల గుట్ట ప్రాంతంలో పది రోజులుగా తాగు నీరు వృధాగా పోతుంది. స్థానికులు మున్సిపల్ ఏఈ కి సమాచారం ఇవ్వగా టెక్నికల్ సిబ్బంది లేరని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పైపులైను మరమ్మతు చేసి ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్