సమన్వయంతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్

81చూసినవారు
సమన్వయంతో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్
హనుమకొండ జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు సమన్వయంతో సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్, జడ్పీ ప్రత్యేకాధికారి ప్రావీణ్య అన్నారు. గురువారం జిల్లా పరిషత్ హాలులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంపీడీవోలు, సూపరింటెండెంట్లు, జిల్లా పరిషత్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మొత్తం 58 అభివృద్ధి పనులకు సంబంధించి రూ. 1. 31 కోట్ల నిధులను కేటాయించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్