ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే దేంగే

55చూసినవారు
ఇంకోసారి చెత్త‌వాగుడు వాగితే ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే దేంగే అని బుధవారం హనుమకొండ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. స్వరాష్ట్ర కాంక్షలు నెరవేర్చిన ఉద్యమ నేతపై నీచపు మాటలు సిగ్గుచేటని, అహంకారంతో కూడిన ముఖ్యమంత్రికి గుణపాఠం ఓరుగల్లు నుంచి మొదలవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు కాళోజీని పట్టించుకున్న పాపాన పోలేదని, కాళోజీ గొడవ అంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే సాగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్