హన్మకొండ: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అరెస్టులు

73చూసినవారు
హన్మకొండ: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అరెస్టులు
ముఖ్యమంత్రి హన్మకొండ పర్యటన నేపథ్యంలో డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ పై ధర్నా చేయాలని భావించిన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర చంద్రమౌళిని, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ ని, బీఆర్ఎస్ నాయకులు కొయ్యడ కృష్ణ, యూత్ నాయకులు సౌరం రఘు లను నేడు సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్