హెల్మెట్ లు పంపిణీ చేసిన కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్

66చూసినవారు
హెల్మెట్ లు పంపిణీ చేసిన కాజీపేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
హనుమకొండ జిల్లా కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగబాబు, ఎస్సై రావెళ్ళ రామారావు ఆధ్వర్యంలో గాదె అరుణ్ వారి అన్నయ్య గాదె వినిల్ పుటిన రోజు సందర్భంగా బుధవారం కాజీపేట చౌరస్తాలో హెల్మెట్ పంపిణీ చేశారు. గాదే వినిల్ ప్రమాద శాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ఇలాంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని భావించి వారి అన్నయ్యలా ఎవరు ఇలా కాకూడదని పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్