ప్రభుత్వ ఛాతి ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే కలెక్టర్

77చూసినవారు
హనుమకొండ కేయూ క్రాస్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ ఛాతి, క్షయవ్యాధుల అసుపత్రిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం సందర్శించారు. ఆసుపత్రిలోని ఓపి విభాగంతో పాటు మేల్, ఫిమేల్ వార్డులు, ఆర్ఐసీయూ, బ్రాంకోస్కోపీ రూమ్, సెమినార్ హాల్ ను పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించి అందిస్తున్న వైద్య సేవలు, కావాల్సిన సదుపాయాలను గురించి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్