రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలి: ఎమ్మెల్యే నాయిని

65చూసినవారు
రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలి: ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ న్యూశాయంపేట మెయిన్ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు స్థానికులు సహకరించాలని గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కోరారు. హంటర్ రోడ్డు న్యూశాయంపేట జంక్షన్ నుంచి రైల్వేగేటు ప్రధాన రోడ్డు సెంట్రల్ లైటింగ్ సిస్టంతో సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. న్యూశాయంపేటలో అంతర్గత రోడ్డు అభివృద్ధి పనులకు మేయర్ గుండు సుధారాణితో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్