ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

74చూసినవారు
ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
గ్రేటర్ వరంగల్ 39 వ డివిజన్లోని దళిత మైనార్టీ బస్తీలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మదాసు రాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫాదర్ కొలంబియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మెడికేర్ హాస్పిటల్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ అత్తే భగీరత్ ఆధ్వర్యంలో వారి వైద్య బృందం 200మంది పేదలకు ఉచిత పరీక్షలు నిర్వహించి, ఉచిత గుండె పరీక్ష చేసి మందులు అందజేశారు.

సంబంధిత పోస్ట్