రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

68చూసినవారు
ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని తెలిపారు, రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతుల బాగు కోసం నిరంతరం కృషి చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్