ఘనంగా బాబా తాజుద్దీన్ జయంతి వేడుకలు

56చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రోడ్ సుందరయ్య నగర్ ఆటో స్టాండ్ వద్ద బాబా తాజుద్దీన్ 163వ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు శనివారం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, సయ్యద్ ఆఫీస్, జావిద్, కాజా, సందాని, ఖయ్యూం, యాకూబ్, ఆజాం, చోటు, జావిద్, ముజ్జు, తాజ్, యూసఫ్, మున్నా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్