ప్రారంభమైన మార్కెట్

63చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సాధారణ సెలవుల అనంతరం సోమవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. కావున ఇట్టి విషయాన్ని రైతులందరూ గమనించవలసిందిగా మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు తమ తమ సరుకులు మార్కెట్ కు తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటించి తమ సరుకులను మార్కెట్ కు తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్