కాజీపేట మండలం శుక్రవారం 44వ డివిజన్ కడిపికొండలో ఇటీవల ఇందిరమ్మ కాలనీ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు వరదన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజా రపు స్వామి. బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నర్మెట్ట వెంకటరమణ గౌడ్. పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి. నర్మెట్ట వేణు గోపాల్ గౌడ్ పాల్గొన్నారు.