డైరెక్టర్ ఆఫ్ జనరల్ ను కలిసిన ఎమ్మెల్యే

68చూసినవారు
డైరెక్టర్ ఆఫ్ జనరల్ ను కలిసిన ఎమ్మెల్యే
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సి. వి ఆనంద్ ని మర్యాదపూర్వకంగా వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మంగళవారం కలిశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్బిడి రాజిరెడ్డి తో పాటు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్