మాలల ఆత్మీయ సమ్మేళనం.. హాజరైన ఎమ్మెల్యేలు

63చూసినవారు
హాజన్ పర్తి మండలం భీమరం చింతగట్టు క్యాంపులోని కెఎల్ఎన్ గార్డెన్ లో ఆదివారం ఎస్. పి దామర నరసయ్య ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మల్లె పల్లి లక్ష్మయ్య, ప్రజా ప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు మాలలు హాజరైయ్యారు.
Job Suitcase

Jobs near you