ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన ఎమ్మెల్యే

78చూసినవారు
వర్ధన్నపేట పర్వతగిరికి చెందిన మహమ్మద్ కుర్షీద్ అనారోగ్యానికి గురిఅయి సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆయన కు 44వేల రూపాయల చెక్కును వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్