బురదలో కలిసిపోయిన మొసలి ఎటాక్ చూడండి (Video)

73చూసినవారు
సోషల్ మీడియాలో ప్రస్తుతం మొసలికి సంబంధించిన ఓ వీడియో వైరలవుతోంది. ఈ వీడియోలో ఓ జూలో పూర్తిగా బురదతో నిండిపోయిన మడుగులో ఓ మొసలి పూర్తిగా బురదలో కలిసి పోయి ఒడ్డున ఉండి సేదతీరుతోంది. ఆ మొసలిని ఓ సందర్శకుడు కెమేరాలో బంధించేందుకు ప్రయత్నించాడు. కాసేపు సైలెంట్‌గా ఉన్న మొసలి మడుగు నుంచి ఒడ్డుపైకి దూకి ఆ సందర్శకుడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో కేకలు వేస్తూ అందరూ పారిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్