రేపు ఐపీఎల్ కీలక మ్యాచ్​ల టికెట్ల విక్రయం

51చూసినవారు
రేపు ఐపీఎల్ కీలక మ్యాచ్​ల టికెట్ల విక్రయం
ఐపీఎల్ క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ & క్వాలిఫైయర్-2 మ్యాచ్​ల టికెట్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి పేటీఎం ఇన్ సైడర్ వీటిని విక్రయించనున్నారు. రూపే కార్డ్ ఉన్న వారు మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్​లు అహ్మదాబాద్ లో నిర్వహించనుండగా.. క్వాలిఫైయర్-2 మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్