లోకో పైలట్ల కష్టాలు చూడండి (వీడియో)

69చూసినవారు
ఇండియన్ రైల్వేలో సాధారణ ప్రయాణికుల మాదిరిగానే లోకో పైలట్లూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారంటూ నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేశారు. సరైన సీట్లు లేక, పనిచేయని ఫ్యానుతో గంటల తరబడి ఎండలో డ్యూటీ చేస్తున్నామని ఓ లోకోపైలట్ వీడియోను రిలీజ్ చేశారు. తమపై మానవత్వం చూపించండి సార్ అంటూ ఉన్నాతాధికారులను అతను రిక్వెస్ట్ చేశారు. 45 డిగ్రీల వేడి పరిస్థితుల్లో డ్యూటీ చేయడం అంత ఈజీ కాదని తెలిపారు.

సంబంధిత పోస్ట్