HYDలో నీటి ట్యాంకర్ల దందా షురూ (వీడియో)

50చూసినవారు
హైదరాబాద్ లో నీటి ట్యాంకర్ల దందా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపైనే రాజధాని ప్రజలు ఆధారపడుతున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న ట్యాంకర్ల యజమానులు.. భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ట్యాంకర్ కు రూ.500 ధరనుGHMC నిర్ణయించగా దళారులు అదే ట్యాంకర్ ను రూ.650లకు అమ్ముతున్నారు. ఈ నీటి దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్