కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు సిద్దం కావాలి: జగన్ (వీడియో)

74చూసినవారు
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన కార్యాలయంలో జిల్లా పార్టీ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు జగన్‌ పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 11న రైతుల సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని సూచించారు. 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళన, జనవరి 3న ఫీ రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెనపై పోరుబాట చేపట్టాలని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్