అల్లు అర్జున్ మామ గాంధీ భవన్‌కు వచ్చినట్లు మాకు తెలియదు: టీపీసీసీ చీఫ్

81చూసినవారు
అల్లు అర్జున్ మామ గాంధీ భవన్‌కు వచ్చినట్లు మాకు తెలియదు: టీపీసీసీ చీఫ్
TG: అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వచ్చినట్లు మాకు తెలియదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆయన వచ్చినప్పుడు తాము ప్రెస్ మీట్‌లో ఉన్నామన్నారు. ఆయనకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడానని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పారని అన్నారు. అల్లు అర్జున్‌తో మాకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదు అని టీపీసీసీ చీఫ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్