ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం.. అమెరికాకు ఇరాన్ సంచలన లేఖ

54చూసినవారు
ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం.. అమెరికాకు ఇరాన్ సంచలన లేఖ
సిరియాలోని తమ కాన్సులేట్ కార్యాలయంపై అనుమానాస్పద దాడి ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ పై దాడికి సిద్ధమవుతున్నామని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సంచలన లేఖ రాసింది. ఇజ్రాయెల్ పై దాడి మానుకోవాలని హెచ్చరించింది. మధ్యలో కలిస్తే అమెరికాకు కూడా నష్టం వాటిల్లుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ అధ్యక్షుడి రాజకీయ వ్యవహారాల డిప్యూటీ చీఫ్ మహ్మద్ జంషీద్ 'ఎక్స్' వేదికపై ఈ విషయాన్ని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్