సహజీవనంపై హైకోర్టు కీలక తీర్పు

62593చూసినవారు
సహజీవనంపై హైకోర్టు కీలక తీర్పు
సహజీవనంలో ఉండే మహిళకు హక్కులను కల్పించే దిశగా.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వివాహం చేసుకోకుండా పురుషుడితో సహజీవనం చేసి.. విడిపోయిన తర్వాత మహిళ భరణం పొందేందుకు అర్హురాలేనని పేర్కొంది. వారి మధ్య బంధం రుజువైతే భరణాన్ని తిరస్కరించలేమని స్పష్టం చేసింది. ఓ మహిళకు నెలకు రూ.1,500 భరణం చెల్లించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

సంబంధిత పోస్ట్