కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్

81చూసినవారు
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్
తెలంగాణలో కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లాలో ఆయన మాట్లాడుతున్నారు. 'దేశంలోనే తొలిసారిగా 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాలకే కేటాయించాం. మాదాపూర్ శిల్పారామం పక్కన కోట్ల విలువ చేసే భూమిలో మహిళా సంఘాల కోసం 150 స్టాళ్లను ఏర్పాటు చేశాం. అలాగే మహిళా సంఘాలకు ప్రత్యేక డ్రెస్సులు అందిస్తాం' అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్