పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రేవంత్ రెడ్డి

100590చూసినవారు
తెలంగాణలో పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారు.హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయి.' అని అన్నారు. సీఎం రేవంత్ , మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నుమాయిష్ కమిటీ సత్కరించింది.

సంబంధిత పోస్ట్