జపాన్‌లో సునామీ.. షాకింగ్ వీడియో

217548చూసినవారు
జపాన్‌ను నూతన సంవత్సరం తొలి రోజున భూకంపాలు వణికిస్తున్నాయి. గరిష్టంగా 7.6 తీవ్రతతో భూకంపం రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకే రోజు మొత్తం 21 భూకంపాలు సంభవించాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఆ దేశంలోని వాజిమా పోర్టును సునామీ తాకింది. సముద్ర తీరంలో నిర్మించిన భారీ గోడను దాటి అలలు విరుచుకుపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్