వాట్ ఏ రన్ ఔట్ శ్రేయస్ (వీడియో)

60చూసినవారు
టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సూపర్ రన్ ఔట్ చేసి ఆకట్టుకున్నాడు. డైరెక్ట్ హిట్‌‌తో ప్రత్యర్థి బ్యాటర్‌ను రనౌట్ చేసి ఔరా అనిపించాడు. శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో అయ్యర్ సెన్సేషనల్ ఫీల్డింగ్‌తో శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్(40)ను పెవిలియన్ చేర్చాడు. అయ్యర్ త్రోను ఏ మాత్రం ఊహించని మెండిస్.. ఈ రనౌట్‌ను చూసి బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్