యూట్యూబ్ యూజర్స్ ఎక్కువగా వేటి కోసం సర్చ్ చేస్తున్నారంటే?

55చూసినవారు
యూట్యూబ్ యూజర్స్ ఎక్కువగా వేటి కోసం సర్చ్ చేస్తున్నారంటే?
ప్రస్తుత కాలంలో యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. అయితే యూట్యూబ్ యూజర్లు ఎక్కువగా సర్చ్ చేస్తున్న జాబితాలో మ్యూజిక్ వీడియోలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఎక్కువగా కొత్త, పాత పాటలను వెతుకుతున్నారట. రెండో స్థానంలో గేమింగ్ వీడియోలు, ట్యుటోరియల్‌లు, మూడో స్థానంలో డీఐవైలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత స్థానాల్లో కామెడీ వీడియోలు, వ్లాగ్స్, వెబ్ సిరీస్‌లు, పిల్లలకు సంబంధించిన కంటెంట్, ఫ్యాషన్ వీడియోలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్