చద్దన్నం.. పరమౌషధం! ఇది తెలిస్తే మీరు రోజూ తింటారు..

50చూసినవారు
చద్దన్నం.. పరమౌషధం! ఇది తెలిస్తే మీరు రోజూ తింటారు..
రాత్రి మిగిలిన అన్నాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పొద్దున తినడం మాత్రమే కాదు, కొందరు రాత్రికి మిగలేలా అన్నం వండుకుని మరీ ఉదయాన్నే చద్దన్నం తింటారు. చద్దన్నంలో అంత గొప్పతనం ఏముందో తెలిస్తే వదిలిపెట్టారు. అన్నం పులిస్తే ఐరన్, పొటాషియమ్, కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల స్థాయి పెరుగుతుంది. చద్దన్నం తింటే శరీరం తేలికగా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఒంట్లో వేడి చేయడం కారణంగా మన బాడీలో కలిగే దుష్పలితాలను చద్దన్నం తగ్గిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్