రెజ్లింగ్‌లో వెయిట్ రూల్స్ ఏం చెబుతున్నాయి

55చూసినవారు
రెజ్లింగ్‌లో వెయిట్ రూల్స్ ఏం చెబుతున్నాయి
యునైటెడ్ వ‌రల్డ్ రెజ్లింగ్ రూల్ బుక్ లోని ఆర్టిక‌ల్ 11 ప్ర‌కారం.. ఒక‌వేళ ఎవ‌రైనా అథ్లెట్‌.. తొలి రోజుతో పాటు రెండో రోజు కూడా ఒకే ర‌క‌మైన వెయిట్‌ను చూపించ‌లేని క్ష‌ణంలో.. ఆ అథ్లెట్‌ను కాంపిటీష‌న్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. ఆ అథ్లెట్‌కు చివ‌రి ర్యాంక్‌ను కేటాయిస్తారు. అయితే బ‌రువు విష‌యంలో వినేశ్ విఫ‌ల‌మైంది. దీంతో ఆమెను పోటీ నుంచి అన‌ర్హురాలిగా ప్ర‌క‌టించారు. సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచే అవ‌కాశాన్ని కూడా ఆమె కోల్పోయింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్