భూకంపం అంటే ఏమిటి?

1061చూసినవారు
భూకంపం అంటే ఏమిటి?
భూకంపం అనేది భూమి యొక్క క్రస్ట్‌ పోరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు షేక్ చేసే తరంగాలు ఏర్పడతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు.. బలహీన ప్రాంతాన్ని టార్గెట్ చేస్తుంది. అప్పుడు భూకంపం ఏర్పడుతుంది. అయితే, భూకంప తీవ్రత ఎక్కువ ఉంటే, దాని ప్రకంపనలు చాలా దూరం వ్యాపిస్తాయి.

సంబంధిత పోస్ట్