జీవో 33 ఏం చెబుతోందంటే..?

55చూసినవారు
జీవో 33 ఏం చెబుతోందంటే..?
6-12(ఇంటర్‌) వరకు గరిష్ఠంగా ఎక్కడ నాలుగేండ్లు చదివితే అక్కడ స్థానికులుగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పరిగణించింది. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం జులై 19న జారీచేసిన జీవో 33 ప్రకారం 9-12(ఇంటర్‌) వరకు తెలంగాణలో చదివిన వాళ్లే స్థానికులు. హైదరాబాద్‌లోని ఉన్నతస్థాయి కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి 9వ తరగతి నుంచి ఇంటర్‌ చదివిన వాళ్లు ఇప్పుడు స్థానికులు అయిపోయారు. తెలంగాణలో పుట్టి, ఇక్కడే పెరిగిన బిడ్డలు ఇప్పుడు నాన్‌లోకల్‌గా మారిపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్