ఆరంజ్ అలర్ట్ అంటే ఏంటి ?.. ఇలా తెలుసుకోండి

568చూసినవారు
ఆరంజ్ అలర్ట్ అంటే ఏంటి ?.. ఇలా తెలుసుకోండి
వాతావరణ పరిస్థితుల మార్పుకు సూచనగా నాలుగు కలర్​ కోడ్స్​ను ఐ.ఎం.డీ జారీ చేస్తుంది. గ్రీన్​ అలర్ట్ ఉంటే వాతావరణం మార్పుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు​. వాతావరణం ప్రతికూలంగా ఉండి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్​ సూచిస్తుంది. వాతావరణం చాలా ప్రమాదకరంగా ఉందని ఆరెంజ్​ అలర్ట్​ సూచిస్తుంది. పరిస్థితులు అత్యంత ఆందోళకరంగా ఉన్నప్పుడు, ప్రజల జీవితాలను ముప్పు పొంచి ఉందని సూచించేందుకు రెడ్​ అలర్ట్ అలర్ట్​ జారీ అవుతుంది​.

సంబంధిత పోస్ట్