ఓజోన్ పొర అంటే ఏమిటి..?

561చూసినవారు
ఓజోన్ పొర అంటే ఏమిటి..?
ఓజోన్‌.. చాలా ప్రతిచర్యాత్మక వాయువు. దీని అణువులో మూడు ఆక్సిజన్‌ పరమాణువులు ఉంటాయి. ఈ వాయువు చాలా అస్థిరంగా ఉంటుంది. ఇది శక్తిమంతమైన ఆక్సిడెంట్‌. ఇంట్లో వాడే బ్లీచింగ్‌ పౌడర్‌ తరహాలో దీని పనితీరు ఉంటుంది. వాసన కూడా క్లోరిన్‌ బ్లీచ్‌ తరహాలో ఘాటుగా ఉంటుంది. జీవుల ఆరోగ్యానికి ఇది ప్రమాదకరం. సజీవ కణాలను అది చంపేయగలదు. ఓజోన్‌ ప్రకృతిసిద్ధంగాను, మానవ చర్యల ఫలితంగాను పుట్టుకొస్తుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్